FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

566 ఏదేన్ వనంబ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఏదేన్ వనంబునందు Aఆది వివాహమున్ Bవిధించినట్టి వాక్కు Eవర్థిల్లు నిప్పుడున్.
Chorus
Eపవిత్ర కల్యాణంబున్ Aపదిలపర్చుచు దైవ Bత్రిత్వంబు నేఁడున్ Eదీవింప వత్తురు.
Verse 3
Eసంతాన వరమును Aసంతోష ప్రేమయు Bవింతైన యైక్యత్వంబు Eనెంతయు నిత్తురు.
Verse 4
Eఆదామునకుఁ దండ్రీ, హవ్వ Aనొ సంగితి వాదరముగ Bనీమె నీ ధన్యున Eకిమ్ము
Verse 5
Eనీ ఱెక్క క్రింద Aవీరిఁ బరిగ్రహించుచు వైరి Bతంత్రంబునుండి దూరంబుఁ జేయుము.
Verse 6
Eఈ రీతిన్ బ్రత్కి Aయంత క్రీస్తేసు పెండ్లికి Bవీరిద్దరును జేరి బరంగఁ Eజేయుమి.