FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

564 దేవర నీ దే

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gదేవర నీ దేవెనలు Cధారళముగను వీరలపై బాగుగ Dవేగమె దిగనిమ్ము పావన Gయేసుని
Gద్వారగను Cదేవర
Chorus
Gదంపతులు దండిగ నీ Cధాత్రిలో వెలయుచు సంపదలన్ Dసొంపుగ నింపుగ పెంపగుచు Gస
Gహింపున Cవీరు Dసుఖించుటకై Gదేవర
Verse 3
Gఈ కవను నీ Cకరుణన్ ఆకరువరకును లోకములో Dశోకము లేకయె యేకముగాఁ Gబ్రాకటముగను
Gజేకొనుము Cదేవర
Verse 4
Gఇప్పగిది నెప్పుడును గొప్పగు Cప్రేమతో నొప్పుచు దా Dమొప్పిన చొప్పునఁ దప్పకను Gమెప్పుగ
Gబ్రతుకగఁ Cబంపు Dకృపన్ Gదేవర
Verse 5
Gతాపములు పాపములు మోపుగ Cవీరిపై రాకుండగాఁ గాపుగఁ Dబ్రాపుగ దాపునుండి యాపద Gలన్నియుఁ
Gబాపుచును Cదేవర
Verse 6
Gసాధులుగన్ జేయుటకై శోధనలచే Cనీవు శోధింపగాఁ కదలక Dవదలక ముదమున నీ Gపాదము
Gదాపునఁ Cబాదుకొనన్ Dదేవర
Verse 7
Gమెండుగ భూమండలపు గండములలో Cవీరుండగను తండ్రిగ దండిగ Dనండనుండి వెండియు వానిని Gఖండించవే
Gదేవర
Verse 8
Gఇద్దర వీరిద్దరును శుద్ధులై Cనిన్ను సేవించుటకై శ్రద్ధతో Dబుద్ధిగ సిద్ధ పడన్ Gదిద్దుము
Gనీ Cప్రియ Dబిడ్డలుగాన్ Gదేవర
Verse 9
Gవాసిగ నీ దాసులము Cచేసిన యీ మొఱల్ Dదీసికొని మా సకలేశ్వర Gనీ
Gసుతుఁడౌ యేసుని Cపేరిటఁ బ్రోవు Dమామేన్ దేవర