FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

563 మానవుల మేల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dమానవుల మేలు కొరకు Gజ్ఞానియైన దేవుఁడు మానుగఁ Aకల్యాణ పద్ధతి మహిని Dనిర్ణయించెగా
Dమానవుల
Chorus
Dకానాయను నూరిలో మన Gకర్త చూచెఁ బెండ్లిని Aపానముగను ద్రాక్షరసము దాన Dమొసఁగెఁ
Dబ్రీతిని Gమానవుల
Verse 3
Dయేసూ వీరిద్దరిని ఏకముగాఁ Gజేయుమీ దాసులుగను జేసి Aవీరి దోసము లెడబాపుమీ Dమానవుల
Verse 4
Dకర్త వీరలకు భార్య Gభర్తల ప్రేమంబును బూర్తిగ Aనీ విచ్చి వీరిఁ Dబొందుగాను
Dనడుపుమీ Gమానవుల
Verse 5
Dభక్తియు విశ్వాస ప్రేమలు Gభావమందు వ్రాయుమీ ముక్తి Aసరణి వెదక వీరి Dభక్తి
Dమిగులఁ Gజేయుఁమీ Aమానవుల