Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
562 కానాపురంబు
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
కానాపురంబులోఁ గడు వింతగా
C
నీరు జానుగా ద్రాక్షరసమును
D
జేసి పానముగఁ బెండ్లిలో
G
బాగుగా
G
నిచ్చిన దీన
C
రక్షక బెండ్లి
D
దీవించుమీ కానా
Chorus
G
రావయ్య పెండ్లికి రయముగా
C
నో యేసు ఈవు
D
లియ్యఁగ వచ్చు హితుని
G
బోలి
G
కావు మీద్వంద్వమును
C
ఘనమైన కృపచేత
D
భావమాలిన్యంబుఁ బాపి
G
యిపుడు కానా
Verse 3
G
దయ నుంచు మయ్య
C
యీ దంపతులమీఁద దయుఁడవై
D
కాపాడు తండ్రి వలెను
G
నియమంబుగా
G
వీరు నీ చిత్తమును
C
జరిపి భయము లేకుండ
D
గ బ్రతుక నిమ్ము
G
కానా
Verse 4
G
ఒప్పు మీరఁగఁ జేయు
C
నొప్పందము వీర లెప్పుడును
D
మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ
G
దాని
G
నిప్పుడమిలో నెపుడు
C
గొప్పగా నెరవేర్పు
D
గూడ నుండు
G
కానా
Verse 5
G
చక్కఁగా నెగడింప సంసార
C
భారంబు నెక్కు వగు
D
నీ యాత్మ నిపు
G
డొసంగి
G
నిక్క మగు సరణిలో
C
నెక్కువగ నడిపించి క్రక్కు
D
నను దీవించు కరుణానిధీ
G
కానా
Verse 6
G
పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో
C
నో దేవ పెల్లుగా
D
బోధింప వెరవు జూపు
G
మెల్ల
G
వేళలలోన నిరుకు మార్గము
C
నందు జల్లఁగా నడిపింప
D
శక్తి నిమ్ము కానా