Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
561 కోరుకొని య
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
కోరుకొని యున్నాము యేసు
G
ప్రభూ కోరుకొని యున్నాము
A
సార కల్యాణ గుణమణి
D
సన్నిధి
D
కోరుకొని
Chorus
D
చారు వివాహో త్సవము
G
ఘనముగఁ జేయఁ గోరి
A
దర్శన మి చ్చితివి
D
గనుకఁ
D
గూరిమితో నిది గో
G
యీ పెండ్లికి మాకుఁ
A
గారపు చుట్టము గా
D
నిన్ను
D
యేసూ
G
కోరుకొని
Verse 3
D
కరములు జోడించి పరస్సర
G
ప్రమాణ భరము మోసిషిన
A
యీ దం పతుల
D
మీఁద
D
వర కరుణైక్యతకు భ
G
వదను గ్రహ కిరీట
A
ము రచించి తద్భంధ
D
మును
D
నీవే
G
దీవింపఁ
A
కోరుకొని
Verse 4
D
చనువొప్ప వారు క్రై
G
స్తవ జాగరూకత లను
A
దమ తమ వంతు
D
లుభవించి
D
మొనసి సంసార భర
G
మును జులకన పర్చు
A
కొను తదాత్మల మే
D
ళన
D
నీవు
G
దయచేయఁ
A
కోరుకొని
Verse 5
D
ఘన విశ్వాస ప్రా
G
ర్థన కోరికలయందుఁ దనర
A
నొకరి కొకరు దయఁ
D
జూపుచు
D
నొనర కుటుంబంబు నురువు
G
నొదింపంగ మనసారఁ దత్సంత
A
తిని గాన డయచేయఁ
D
కోరుకొని