Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
560 ప్రభు మార్
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ప్రభు మార్గములయందె భయభక్తి
C
నిందు శుభరీతి నడిచే
D
పురుషుండే ధన్యుండు ప్రభు
Chorus
G
అపుడు నీచే కష్టం
C
బారగించుదువు ఎపుడు ధన్చుడవు
D
నీ కిలమేలౌ గాక
G
ప్రభు
Verse 3
G
నెలవు ప్రక్కలనున్న సఫలమౌ
C
ద్రాక్షతీ గెల పోలి
D
నీ భార్య ఫలమిచ్చును
G
గాక
G
ప్రభు
Verse 4
G
పిల్లలిప్ప మొక్క పెంపువలె
C
నీదు బల్లజుట్టుకొని శో
D
భిల్లుదురు గాక ప్రభు
Verse 5
G
ప్రభున కిదిగో
C
భీతి పడువాడీరీతి
D
విభవంపు దయనొంది
G
వికసించునుగాక ప్రభు
Verse 6
G
ప్రభు సీయోనునుండి
C
ప్రశస్త కృపను
D
ప్రబలంబుగా నిచ్చి
G
బ్రతికించునుగాక ప్రభు
Verse 7
G
అరయ బ్రతికెడు రోజు
C
లన్నిట నీవు యెరుషలేము
D
క్షేమంబు నెపుడు జూచెదవు
G
ప్రభు
Verse 8
G
నీదు పిల్లల
C
పిల్లలు నిజామిశ్రాయేలు
D
మీది క్షేమముజూచి
G
మోదమొందెదరు ప్రభు
Verse 9
G
తండ్రి కుమార శుద్ధాత్మునకు
C
మహిమ మెండై యుగయుగములం
D
దుండుగా కామేన్ ప్రభు