Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
559 మంగళము క్ర
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
మంగళము క్రీస్తునకు మహిత
Bb
శుభవార్తునకు మంగళము త్రిత్వస
C
మాన్వితునకు మంగళము దూత
F
జన
F
మకుట మగు ప్రభువునకు
Bb
మంగళము వేదాంత మాన్యునకును
C
జయ మంగళము సదా
F
శుభ
F
మంగళము
Bb
జయ
Chorus
F
కానాకుఁ జనుదెంచి కల్యాణమును
Bb
మహిమ గా నొనరప్పను
C
నీరు గాంచి ద్రాక్షా
F
పానముగ
F
మార్చి నీ
Bb
ప్రథమాద్భుత ప్రతిష్ఠ
C
భూనుతుఁడ తెల్పితివి
F
మానితముగా జయ
Verse 3
F
నీకు సంఘమునకు నిత్యమైన
Bb
వివా హైకత్వమునకుఁ దగు
C
నెచ్చరికగాఁ గైకొనెడి నీ
F
సేవక
F
వరుల పరిణయము
Bb
నీ కరుణచే
C
ధరను నిముడుగాక
F
జయ
Verse 4
F
ప్రేమానుబంధమునఁ బెనగి యీ
Bb
దంపతులు వేమారు నీ
C
మహిమ వెదకి భువిని
F
కామాదులను
F
గెల్చి కైవల్య
Bb
పురమునకు క్షేమ
C
మగు కృపనిచ్చి
F
చేరనిమ్ము జయ
Verse 5
F
ఆదికాలము నాబ్ర హాము
Bb
శారా లెంతో నీ
C
దయలో బ్రతికి యిల
F
నెగడినట్టు
F
ఈ దీన దంపతులు
Bb
గాదిలిచే బ్రతుకుటకు నీ
C
దయారసమొస గు మక్షయుండా
F
జయ
Verse 6
F
సంతానము గాంచి సద్భక్తిలో
Bb
బుద్ధి మంతులై క్రైస్తవ
C
మతము నందు అంత్యపర్యంతంబు
F
నణుఁకువగఁ
F
బెంచ నా
Bb
ద్యంత రహితుండ
C
స హాయ
F
మిమ్ము జయ
Verse 7
F
కర్తయైన క్రీస్తు కరుణయు
Bb
దేవుని పరమపూర్ణ ప్రేమ
C
ప్రబలము గను సురుచిరం
F
బగు
F
పరి శుద్ధాత్ము
Bb
నైక్యత కలుగుఁగాక
C
దంప తుల
F
కనిశము జయ