Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
556 నే బీద చిన
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
నే బీద చిన్న
G
పిల్లను నా బుద్ధి
A
స్వల్ప మయినది నా
D
దివ్య
D
యేసు కొఱకు
G
నే నేమి
A
చేయగలను?
Chorus
D
నిత్యంబుఁ చిన్న పనులు
G
నే చాలఁ జేయవచ్చును
A
నా చిన్న తప్పు
D
లన్నియు
D
నే
G
చక్క
A
పెట్టవచ్చును.
Verse 3
D
మనస్సునందు కోపము వేమాఱు
G
పుట్టునప్పుడు నా కన్ను
A
లెఱ్ఱఁ జేయక నే
D
నోర్చు
D
కొనవచ్చును.
Verse 4
D
నే తిన్నగాను నడ్చుచు
G
ఇల్లంత వెలిఁగించుచు నా
A
యేసుకై యుల్లాసముఁ బుట్టింపవచ్చు
D
నెప్పుడు
Verse 5
D
నే నెంత చిన్న
G
పిల్లను నా కుండు
A
చిన్న బాధకు నే
D
తాలి
D
ప్రేమ
G
స్తోత్రము
A
లర్పించుచుండఁగలను.