Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
555 ఆశీర్వాదము
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ఆశీర్వాదము నీయుమ మా
C
పరమజనక యాశీర్వాదము నీయుమ
D
ఆశలుదీరంగ నాయు వొసంగుచు
G
వాసిగ
G
కరుణను
C
వర్ధిల్ల
D
బిడ్డకు
G
ఆశీర్వాదము
Chorus
G
యేసు పెరిగిన యట్టులే
C
నీ దయయందు ఈసు
D
బిడ్డను పెంచుము వాసిగ
G
మనుజుల
G
కరుణయందున బెరుగ
C
భాసుర వరమిచ్చి
D
బాగుగ బెంచుము
G
ఆశీర్వాదము
Verse 3
G
నెనరు మీరగ మోషేను
C
నెమ్మదియందు తనర బెంచినట్లుగ
D
ఘనముగ నీ శాంతి
G
సంతసములయందు
G
తనర నీ
C
బిడ్డను తగురీతి
D
బెంచుము ఆశీర్వాదము
Verse 4
G
ఏ రీతి సమూయేలును
C
నీ సన్నిధిలో నేపుగ
D
బెంచితివో యారీతి నీ
G
బిడ్డ
G
నాత్మ స్నేహమునందు
C
కోరి బెంచుము
D
ప్రభువ కోర్కెలూరగ
G
వేగ ఆశీర్వాదము
Verse 5
G
సత్య విశ్వాసమునందు చక్కగ
C
బెరుగ శక్తి యొసంగినడ్పుమా
D
సత్య వాక్యమునందు సరగను
G
వర్ధిల్ల
G
నిత్యము నీ
C
కృప నిచ్చి
D
బ్రోవుమ ప్రభువ
G
ఆశీర్వాదము
Verse 6
G
భక్తి ప్రేమల నీ
C
బిడ్డ బాగుగా బెరుగ
D
శక్తినీయ మా ప్రభువ
G
ముక్తి
G
పథంబున ముద్దుగ
C
నడువంగ యుక్తజ్ఞానము
D
నిచ్చి యుద్ధరించుమ
G
ప్రభువ ఆశీర్వాదము