Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
552 బాల యేసుని
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
బాల యేసుని జూడరే
F
కరు ణాల వాలని
G
బాడరే కాల పూర్ణత
C
జూచి
C
దేవుడు
F
కొమరుడై
G
జన్మించెనే
C
బాల
Chorus
C
దూతలారా రండి రండి
F
బేతలేమున బుట్టిన నూతనాద్భుత
G
శిశువు జూచి స్తోత్రగీతముల్
C
పాడరే
C
బాల
Verse 3
C
గొల్లలారా రండి రండి
F
గొప్ప యుత్సవ మొందరే
G
ఎల్ల జనులకు రక్షణంబని
C
యంతటను
C
చాటించరే
F
బాల
Verse 4
C
జ్ఞానులారా రండి రండి
F
కానుకల నర్పించరె దీనులను
G
రక్షించ దేవుడు మానవుండై
C
బుట్టెను
C
బాల
Verse 5
C
భక్తులారా రండి రండి
F
భజన పాటలు పాడరే
G
ముక్తిరాజగు యేసు ప్రభు
C
మన
C
మధ్యనే
F
జన్మించెను
G
బాల
Verse 6
C
లోకుందరు రండి రండి
F
ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ
G
యేసు క్రీస్తుడు శ్రీ
C
లొసంగగ
C
వచ్చెను
F
బాల