Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
551 కన్యా గర్భ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
కన్యా గర్భమున బుట్టి
A
కరుణగల్గు బాలుఁడవైన కన్యా
B
సుతుండ నిన్నే నమ్మితి
E
నో
E
యేసునాధ కన్ను
A
లెత్తి మమ్ముఁ
B
జూడుము కన్యా
Chorus
E
బాల ప్రాయమున నేను
A
బాగుగా నీ పాద
B
సేవఁ జాలజేసి యున్న
E
వా
E
డనుగా యో యేసు
A
నాధ చాల దయతో
B
మేలు చేయుమి కన్యా
Verse 3
E
ఇంపైనట్టి మరియ తనయ
A
యిహము పరము నేలు
B
బాల సొంపుగా నీ
E
ప్రాపే
E
గోరితి నో
A
యేసునాధ చెంపఁ
B
గొట్టి బుద్ధి
E
చెప్పుము కన్యా
Verse 4
E
తుంటతనము చేత జగము
A
తంటాచేసి తిరుగుచుంటి నంటిన
B
మాయల బాధల నో
E
యేసు
E
నాధ యంటుఁ
A
బాపి జంటజేయుము
B
కన్యా
Verse 5
E
మింట నుండి నీవు
A
వచ్చి మంటి పైని
B
బాలుఁడ వగుచుఁ గంటి
E
కింపు
E
గాను నడిచితి వో
A
యేసు నాధ కానుపర్చి
B
తోవు త్రోవను గన్యా