Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
550 కల్వరియున్
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
కల్వరియున్నంత దూరం వెళ్లెను
D
నా కొరకు నా
E
కొరకు కల్వరి యున్నంత
A
దూరం
A
వెళ్లెను
D
నా
E
ప్రియ
A
రక్షకుడు
Chorus
A
తన రక్తమెంతో ధారపోసెను
D
పోసెను పోసెను తన
E
రక్తమెంతో ధారపోసెను నా
A
ప్రియ
A
రక్షకుడు
Verse 3
A
నా పాప శాపమంత
D
క్రీస్తు బాపెను బాపెను
E
బాపెను నా పాప
A
శాపమంత
A
క్రీస్తు బాపెను
D
నా ప్రియ
E
రక్షకుడు
Verse 4
A
చావును జయించి మరల
D
లేచెను లేచెను లేచెను
E
చావును జయించి మరల
A
లేచెను
A
నా
D
ప్రియ
E
రక్షకుడు
Verse 5
A
తన యాత్మతోడు సమకూర్చెను
D
కూర్చెను కూర్చెను తన
E
యాత్మతోడు సమకూర్చెను నా
A
ప్రియ
A
రక్షకుడు
Verse 6
A
నీతి త్రోవయందు నన్ను
D
నడ్పును నడ్పును నడ్పును
E
నీత్రి త్రోవ యందు
A
నన్ను
A
నడ్పును
D
నా
E
ప్రియ
A
రక్షకుడు
Verse 7
A
మరల వచ్చి తన
D
యొద్ద చేర్చును చేర్చును
E
చేర్చును మరల వచ్చి
A
తన
A
యొద్ద చేర్చును
D
నా ప్రియ
E
రక్షకుడు
Verse 8
A
శృంగారమైన మోక్షం నాకు
D
చూపెను చూపెను చూపెను
E
శృంగార మైన మోక్షం
A
నాకు
A
చూపెను
D
నా
E
ప్రియ
A
రక్షకుడు