FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

549 ఏ దేశస్థుల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఏ దేశస్థులమైన ఏ Bmజాతి మనదైన యేసులో Gమన మొక్కటే ఏకమై Aబాలల
Aమెల్లరమును తండ్రి Gనెంతో స్తుతించుచు Bmనెప్పుడు బాడుదము Dఏ
Chorus
Dపలు దేశములలోన పన్నుగ Bmదేవుని ప్రార్ధించెడి బాలలం Gపరమ తండ్రీ మాలో Aప్రతివారి
Aదీవించు బహుగా Gనీ దినమనుచు Bmబ్రతిమాలి వేడుదము Dఏ
Verse 3
Dబహు దేశములలోన పలువిధుములగు Bmపనులు పరగజేసెడి బాలలం Gప్రభుడే యేసుని కొఱకే Aప్రపంచమంతటిని
Aబాగుచేయను Gమిగుల Bmప్రయాసపడుదము Dఏ