FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

548 దేవపుత్రుల

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eదేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు Aపాప మరణాదులు పరిహారమాయెను. Bనేను నట్టివారితో పాలు Eపొందవలెను
Chorus
Eవారు క్రీస్తువల్లనే Aఐరి నీతిమంతులు Bస్ధిరమైన నెమ్మది Eభక్తులందరొందరి.
Verse 3
Eతండ్రి యొద్ద పిల్లలు Aనిర్భయాళులౌదురు వారు కూడ Bదేవునిన్ చేర భయపడరు.
Verse 4
Eవారి కెట్టి కష్టముల్ Aహానిచేయ నేరవు వారికిన్ Bనిజంబుగా శ్రమ యుపయోగము
Verse 5
Eఇహమందు కరుణ Aచావువేళ నెమ్మదిది Bపరమందు భాగ్యము Eవారికిన్ సంపూర్ణము.