FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

547 యేసుబోలి మ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aయేసుబోలి మంచిబుద్ధి యెంతో Dప్రేమగలిగినే నేను గోరినట్టి Eపనుల నెపుడు చేయగోరుదున్ Aదయయు
Aశాంతమమరినట్టి తనదు Dనడత దలచుకొనుచు Eయేసు
Chorus
Aయేసు చిన్నబాలుడై యీ Dధరను దిరిగినప్పుడు ఎల్లరతని Eమంచి గుణము లెంచి Aప్రేమ
Aజూపిరి దయయు, Dశాంతమమరినట్టి తనదు Eనడత దలచుకొనుచు Aయేసు
Verse 3
Aపిట్టలందు పూవులందు ప్రీతిజూపె Dనేసుడు అల్పజీవులైన, తండ్రి Eయన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి Aతనదు
Aనడత Dదలచుకొనుచు Eయేసు