FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

545 హల్లెలూయ న

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cహల్లెలూయ నీ Fకల్లెలూయ చల్లఁగా Gరమ్మిప్పు డేసు Cహల్లెలూయ
Chorus
Cఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ Fముప్పులో నుండి మమ్ముఁ Gదప్పించు మయ్యా హల్లెలూయ
Verse 3
Cపిల్లల మయ్యా బీద Fపిల్లల మయ్యా చల్లని Gనీ నామమును సన్నుతింతుము Cహల్లెలూయ
Verse 4
Cవందనమయ్యా నీకు వందన Fమయ్యా యందముగ మమ్మును Gనీ యందు నిల్పుమా Cహల్లెలూయ
Verse 5
Cఆడుచుందుము మేము పాడుచుందుము Fవేడుకతోఁ గూడి నిను Gవే డుకొందుము హల్లెలూయ