FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

544 తండ్రి వంట

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fతండ్రి వంటివాఁడు మనకు Bbధరణిని బోషించువాఁడు దండ్రి Cప్రియుఁ డు నందరికిఁ Fదగినవాని
Fనొసగువాఁడు Bbదేవుఁడు
Chorus
Fఅన్నవస్త్రములనే గాక యన్నిఁటిని Bbనిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు Cవాడు మనతో నెప్పుడు Fమెలఁగువాఁడు
Fదేవుఁడు
Verse 3
Fకష్టబాధలందు మనలఁ గనికరముతోఁ Bbగాచువాఁడు దుష్టమనసు తీసివేసి Cయిష్టముతో నుండువాఁడు దేవుఁడు