FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

543 అనుకరించెద

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఅనుకరించెద నే ననుదినమును Fబాలుఁ డేసు ననువుగాను Gజ్ఞానమునం దును వయస్సునందును Cదే
Cవుని ప్రేమను Fమానవుల ద Gయను బెరిగిన Cబాలుఁడేసు ననుకరించెద
Chorus
Cపరదేశంబున వసించి పరమాత్తుని Fమదిఁ దలంచి దురితమును Gజయించిన స చ్చరితుఁడైన Cయోసేపు
Cననుకరించెద
Verse 3
Cతల్లి యానతి నెరవేర్చి Fతమ్ముని కష్టములఁ దీర్చి Gయెల్లకాలముండు కీర్తి నిల Cగడించిన
Cమిర్యాము Fననుకరించెద
Verse 4
Cపాలు మరచినది మొదలు Fప్రభు సేవా సంపదలు Gఆలయమునఁ బూసిన సు Cబాలకుండు
Cసమూయేలు Fననుకరించెద
Verse 5
Cశత్రువులను బరిమార్చి మిత్రులకు Fజయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన Gసుందరుండౌ దావీదు ననుకరించెద
Verse 6
Cపరులకు న్యాయంబుఁ దీర్పఁ Fబ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ Gపరమ వివేకంబుఁ గోరి Cప్రభు
Cనడిగిన Fసొలొమోను Gననుకరించెద
Verse 7
Cయజమానుని కుష్ఠుఁ గాంచి Fస్వజనుల దేవుని గురించి Gనిజ సాక్ష్య మిడి Cసన్మా
Cనించిన Fహెబ్రీయ Gబాల Cననుకరించెద
Verse 8
Cఅపవిత్ర రాజ భోజ Fనాదుల విడి దైవ Gపూజఁ గపట మింత Cలేక
Cచేసి ఘనత Fనొందిన దానియేలు Gననుకరించెద
Verse 9
Cప్రార్థన కూటమునఁ జేరి Fప్రత్యుత్తర మపుడె కోరి Gసార్ధకముగఁ బేతురుని సమాచార Cమిడిన
Cరొదే Fననుకరించెద
Verse 10
Cభక్తిభయములందుఁ బెరిగి బహు Fప్రేదేశములను దిరిగి శక్తి Gకొలఁది సంఘ పరి Cచర్య
Cనొనర్చిన Fతిమోతి Gననుకరించెద