Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
542 వారు ధన్యు
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
వారు ధన్యు లైన
Bb
పిల్లలు భూలోకమందు వారు
C
ధన్యులైన పిల్లలు కోరి
F
విచారమును
F
ప్రభుని సార వాక్య
Bb
మెదను బెట్టి వారి
C
వారి కితరులైన వారికిని
F
విధేయులైన
F
వారు
Chorus
F
అన్నదములందు నెటులను తనతోడ
Bb
నాడు చున్న యితరులందు
C
నటులను భిన్న మెంచ
F
కొక్కరీతిఁ
F
దన్నుఁబోలె ప్రియ మొనర్చి
Bb
తిన్నని బడియందు నేర్చు
C
చున్నవార లెవ్వరో వారు
Verse 3
F
ఒక్కఁడె తండ్రి యతఁడు
Bb
దేవుఁడు మన కందరకును
C
సకల సుఖములిచ్చు నెప్పుడు
F
అకట
F
మన మిఁకను జగడము
Bb
లాడఁదగదు ప్రభుని రీతి
C
నొకని నొకఁడు ప్రియము
F
చేసి
F
యుండుద
Bb
మని
C
తలఁచుచుండు
F
వారు
Verse 4
F
మంచి మేలు లనుభవింపఁగఁ
Bb
గరుణించి దేవుఁ డెంచి
C
మనల నిచటఁ గూర్చెఁగ
F
వంచనలఁ
F
ద్యజించి కనిక రించి
Bb
యొకనినొకఁడు మది స
C
హించి మంచి క్రియలతో
F
వ
F
ర్తింప
Bb
నిశ్చయింతు
C
రెవరో
F
వారు
Verse 5
F
ఆకసమున నున్న దేవుఁడు
Bb
మన మనసు రాక
C
పోక లన్ని చూచు
F
నెప్పుడు
F
ఏకముగా హృదయములు వి
Bb
వేకమున వెలుంగఁ జేసి
C
ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ
F
గైకొనియెడి
F
వార
Bb
లెవరో
C
వారు