FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

541 ఒక్క మనుజు

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఒక్క మనుజు డెరుషలేమునుండి Fయెరికొ పట్టణమునకు మక్కు Gవతో వెడలుచుండె కొంత Cధనముతో
Cఒక్క
Chorus
Cమార్గమందు దొంగలతని పట్టికొట్టి Fదోచుకొనిరి మూర్ఛపోవు నట్లు Gగొట్టి విడిచి వెళ్లిరి Cఒక్క
Verse 3
Cఅపుడు నొక్క యాజకుండు Fవచ్చి జూచి ప్రక్కగాను Gకపటముతో వెళ్లె వాని Cనాదరింపక
Cఒక్క
Verse 4
Cవెనుక నొక్క యాజకుండు Fవచ్చి జూచి యోర్వలేక Gగన్నులారా జూచి పోయె Cగరుణలేకను
Cఒక్క
Verse 5
Cపిదప సమరయుండు వచ్చి Fజూచి యోర్వలేక గన్నులారా Gజూచి గరుణతోడ భేదమొంచక Cఒక్క
Verse 6
Cనూనె ద్రాక్షరసము పోసి Fగాయములను గట్టి వాని Gఘనమగు వాహనముమీద నూరు Cచేర్చెను
Cఒక్క
Verse 7
Cఅటువలెను మనము కూడ Fకష్టములలో నుండువారి కష్టములను Gజూచి యాదరింపవలయును ఒక్క