FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

540 దేవకావవే ర

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eదేవకావవే రాత్రి మమ్ములన్ Aనీవె నేడు కాచినావు Bనీకు స్తోత్రము దేవ
Chorus
Eఆపదలు మమున్ అంటకుండను Aకాపుగాచి మంచి నిద్ర Bకలుగ జేయుమీ దేవ
Verse 3
Eపండియుండగా పాము Aతేలులున్ గండములను Bతొలగజేసి కాయుమో Eప్రభో దేవ
Verse 4
Eదుష్ట స్వప్నముల్ దొగ Aభయమును కష్టములను తొలగజేసి Bకాయుమో ప్రభో దేవ