FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

539 దేవ కావవే

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eదేవ కావవే నేడు Aమమ్ములన్ నీవెరాత్రి కాచినావు Bనీకు స్తోత్రము దేవ
Chorus
Eఆపదలు మమున్ అంటకుండను Aకావుమయ్య నేడు నీదు Bకఱుణ తోడను దేవ
Verse 3
Eనేటి కార్యముల్ నేడె Aచేయగా సూటియైన త్రోవ Bమాకు చూపుమోప్రభో దేవ
Verse 4
Eచెడ్డ కార్యముల్ చేయకుండను Aదొడ్డబుద్ధి నిచ్చి మమ్ము Bనుద్ధరించుము దేవ దేవ