FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

538 పిల్ల నైన

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aపిల్ల నైన నన్నుఁ Dజూడుమీ ప్రియ మైన Eయేసు పిల్ల నైన Aనన్నుఁ
Aజూడుమీ చల్లని రక్షకుఁడ Dవనుచు సత్య వార్తఁ Eదెలుపుచుండ నుల్ల మందు Aనిన్ను
Aనమ్మి కల్ల Dలేక వేఁడుకొందుఁ Eబిల్ల నైన
Chorus
Aనిన్ను నమ్మి యున్నవాఁడను Dఘన దేవ తనయ Eనన్ను దాఁచు నీ Aనీడను
Aతిన్నని హృదయంబు నాకుఁ Dజెన్నుగా నొసంగి యిపుడు Eసన్నుతింప నిమ్ము నన్ను Aసాధు
Aవైన నిన్నుఁ Dదలఁచి పిల్ల Eనైన
Verse 3
Aప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా Dస్వరూప ప్రేమలోన నడచు Eచుంటివి ప్రేమ లేని Aనన్నుఁ
Aబ్రోవఁ బ్రేమచేత బ్రాణ Dమిచ్చి ప్రేమఁ జూపు Eమనుచు నన్నుఁ బ్రీతి Aచేత
Aబోధింపఁ Dబిల్ల Eనైన
Verse 4
Aపరమ జనకు చిత్త Dమెప్పుడు పరమేశ పుత్ర Eబిరబిరగను జేయఁగా నిమ్ము Aకరుణ
Aమీర నాత్మచేత వరవరంబు Dలొసఁగి నాకు నరిలలోన Eనిన్నుఁ గొలువ ధరణిమీఁద Aనన్ను
Aనిలుపఁ Dబిల్లనైన
Verse 5
Aబలము మీర నన్ను Dనిలుపుము తుల లేనివాఁడ Eబలము గల్గు నీదు Aచేతుల
Aనిలను నీకు ఫలము Dలిచ్చి యెలమి నిన్ను Eగొప్పఁ జేయ సలలిత Aముగ
Aనడువ నిమ్ము Dచక్కని నీ Eమార్గమందుఁ బిల్లనైన