FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

537 యేసునాధా ర

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gయేసునాధా రారారా Cమా జీవనాధా Dరారారా
Chorus
Gదోసములు బాప Cనీవు వాసిగ Dజన్మించినావు యేసు
Verse 3
Gనీచులను బ్రేమించి Cనీ కరుణఁ Dజూపినావు యేసు
Verse 4
Gనీతిలేని వారి Cకెల్ల నిత్యజీవ Dమిచ్చినావు యేసు
Verse 5
Gపొందరాని కష్టములను Cబొంది యుంటివి Dతండ్రి యేసు
Verse 6
Gలోకపాపమును జయించి Cలోకుల రక్షించితివి Dయేసు
Verse 7
Gవేడుకతోడ మేము Cవేఁడుకొందుమో తండ్రి Dయేసు