FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

536 రాజా నా దే

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cరాజా నా Fదేవా నన్ను Gగావ రావే Cప్రభు రాజా
Chorus
Cతల్లి గర్భంబు బయలు Fవెళ్లిన దినమునుండి కొల్లగా Gసేవింపఁ జల్లనైన మోక్ష Cమియ్య
Cరాజా
Verse 3
Cబాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత Fనీలాగు జీవించి నిత్యమైన Gమోక్ష మొంద రాజా
Verse 4
Cమాకొఱకై వచ్చి మా Fపాపములకు మాయ లోకములోన Gమృతికి లోనై లేచితి Cవయ్య
Cరాజా
Verse 5
Cదండి ప్రభుండు యే Fసండఁ జేరఁగ మాకు Gనిండు వేడుకతోను నిత్య Cమోక్షంబు
Cనియ్య Fరాజా