FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

535 బాలకుల విన

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gబాలకుల విన్నపము Cలాలించు రక్షకా Dపాలనంబు సేయుమా Gపరమ పోషకా
Chorus
Gబాలలారా రండియంచు Cబిలిచిన యేసూ Dచాలనమ్మి జేరితిమి Gసరగ బ్రోవుమా
Verse 3
Gమందబుద్ధి చేత నిన్ను Cమరచి యుంటిమి సుందరాప్త Dనీదయ మా యందు Gజూపుమా
Verse 4
Gచదువు వేదవాక్య సరణి Cనడువ నేర్పుమీ మదిని Dబోధకుల సుబోధ మరువనీకుమీ
Verse 5
Gప్రకటితమగు నీదు ప్రేమ Cయనుభవించుచు ఇకను నిన్ను Dసేవ జేతు మఖిలకాలము
Verse 6
Gపుడమి నీదు సిలువ Cకృపను పుణ్యలగుచును కడను Dనీదు మహిమ జేర Gగరుణజూపుము