FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

534 జయం జయం హల

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cజయం జయం హల్లెలూయ Fజయం జయ మిప్పుడే Gప్రభు యేసు నామమునకు Cజయం
Cజయ Fమిప్పుడే Gజయం
Chorus
Cఓహో మిత్రులారా మీరు Fజ్ఞానమును పొందుడీ స్నేహమార్గం Gముక్తిమార్గం జీవమార్గం ఆయనే Cజయం
Verse 3
Cఆలస్యమేలనో పాపి రమ్ము Fయేసు నొద్దకు ఆత్మమూర్తి Gరక్షణ మూర్తి యేసు Cప్రభు
Cవాయనే Fజయం
Verse 4
Cరేపు అను చింతలను Fబాపి యేసు నమ్ముఁడీ Gరూపు మాపు అనక Cయేసు
Cదాపు Fజేరుఁ Gడిప్పుడే Cజయం