FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

533 చిన్నబిడ్డ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eచిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన Aత్రోయక పన్నుగ విను Bకన్న తండ్రిని సన్నుతింప Eజేరరే
Eచిన్న
Chorus
Eభూమి మీద మానవునిగా Aస్వామి ఉండినప్పుడు ప్రేమతో Bఅనేక మంది పిల్లల Eదరి
Eజేర్చెను Aచిన్న
Verse 3
Eచెంత జేర్చి చిన్న Aపిల్లల చేతులుంచి వారిపై Bఎంతో దయతో నాశీర్వ Eదించె
Eయేసు Aవారిని Bచిన్న
Verse 4
Eచిన్న పిల్లల పోలికలను Aఎన్నోమార్లు బోధలో ఎన్నుకొనుటలో Bమనయం దున్న ప్రేమ Eదెలిపెను
Eచిన్న
Verse 5
Eపాట పాడి ప్రభుని Aపేర కోటి స్తుతుల Bనియ్యరే చాటుగను బాహాటముగను Eమేటి
Eప్రభుని Aవేడరే Bచిన్న