FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

532 చేతులెత్తి

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aచేతులెత్తి వందనములు చేతు Dమిపుడే యేసు నీకు Eరాతిరి పగ లందు Aమముఁ
Aబ్రీతితోఁ Dగాపాడు Eయేసు Aచేతు
Chorus
Aసుఖమైనట్టి నిద్ర మమ్ము Dనొందఁజేసి రాత్రియందు సకల Eమేలు లంద జేయు Aస్వామి
Aయేసుక్రీస్తూ Dనీకుఁ Eచేతు
Verse 3
Aఅన్నవస్త్రములను మాకు నన్ని Dవేళలందు నిచ్చి కన్న Eతండ్రివలెను బెంచు చున్న Aయేసుస్వామీ
Aనీకే Dచేతు
Verse 4
Aవిద్యా బుద్ధులన్ని యిచ్చి Dవింత వింత వరము Eలిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ Aబెంపారఁ
Aజేయు Dమేసయ్యా Eచేతు
Verse 5
Aచిన్నవారి స్నేహితుడుగ నున్న Dయేసుస్వామీ నీకు ఎన్నో Eవేల స్తోత్రంబులు నిలలో Aనెపుడు
Aకలుగుగాక Dచేతు