FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

531 రేగత్వరపడక

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fరేగత్వరపడకు ఓర్చుకో కోపి Bbగోడుజెందును ఓర్చుకో నీ Cకన్యాయమయినను కన్ను లెర్రజేయకు Fశాంత
Fమొందు Bbమెప్పుడు Cఓర్చుకో.
Chorus
Fఎవ్వఁడేని తిట్టిన ఓర్చుకో Bbమేలుఁజేయు కీడుకు ఓర్చుకో Cలోకమందు సుఖము కొంతసేపు Fనుండును
Fకోపమేలఁ Bbజేతువు? Cఓర్చుకో.
Verse 3
Fనీవు కీడునొందఁగా ఓర్చుకో Bbప్రతి కీడుఁ జేయకు Cఓర్చుకొనియుండుము అంత సరియగును Fనీకు
Fజయముండును Bbఓర్చుకో.