FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

530 ఓ క్రీస్తు

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఓ క్రీస్తు భక్తులారా Dనీతి నిమిత్తము పోరాడ Eకవచంబు ను ధరించుడి Aశక్తుండు
Aసైన్య ప్రభు వు, Dశాంతిరాజుకు అపారసేవ జేయ Eఅర్పణ యైతిమి. జోహారు, Aరక్షకుండ!
Aనీ మార్గమందున Dవిజయగృహ దైవ Eపురంబు బోదుము
Chorus
Aపదండి ముందుకంచు నాదంబు Dచేయుడు స్వార్థంబు గెల్వవలె Eసాగిపోదము హర్షంబులేని యాత్మ Aలెన్నెన్నొ
Aచూడుడు ఈ Dఘోరయుద్ధమున కందరి Eగూర్చుడు.
Verse 3
Aక్రీస్తే మా నాయకుండు Dఅటంచు దెల్పగ మా Eహృదయంబునందు సంతోష శాంతిసేద Aలు
Aకల్గునప్పుడు సిల్వధ్వజము! Dఈ లోకమేలులన్ని Eదీవెన నొందును.