FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

529 శ్రీ యేసుర

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aశ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ Dగోరుదున్ నే నుండఁ Eగోరుదున్ కోపంబులేనివాఁడు శాంతుండు Aనాయనే
Aనా స్వామి Dయొంటిగాను ప్రార్ధించునప్పుడు Eఆయన తండ్రితోను Aమాట్లాడుచుండెను.
Chorus
Aశ్రీ యేసురీతిగాను నే Dనుండఁ గోరుదున్ దూషింబఁబడఁగాను Eదీవించుచుండెను శ్రీ యేసురీతిగాను Aప్రేమింపఁ
Aగోరుదున్ నా Dచెలికాండ్ల మేలు Eనేఁ గోరు Aచుందును
Verse 3
Aశ్రీ యేసురీతి గాను Dనేనుండఁ గోరుదున్ నావంటి Eచిన్నవారిన్ ప్రేమించి పిల్చును. Aశ్రీ
Aయేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్ Dనీ రీతిగాను యేసూ Eన న్నుండఁ జేయుమీ