FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

528 బాలకా నీ వ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fబాలకా నీ వర్తనము Bbగా పాడుకొని జీవింపరా Cమేలులుకుఁ బలు కీడు Fలకునదె
Fమూలమనిగమనింపరా Bbబాలకా
Chorus
Fతప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు Bbయానతి తప్పిపోయిన సుతుఁడు Cపడిన తిప్పలు నీ Fవెఱుఁగవా?
Fబాలకా
Verse 3
Fగోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట Bbతగదురా బాలురా యెలిషాను Cనవ్వి ప్రాణగొడ్డమునొందరే బాలకా
Verse 4
Fపరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే Bbపరునికై హామాను నిల్పిన Cకొఱఁత నతఁడే వ్రేలఁడే Fబాలకా
Verse 5
Fకట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి Bbకుడుపకపోదురా మిట్టిపడిన రాణి Cయెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? Fబాలకా
Verse 6
Fవగవకుము పరధనముఁగనియది తెగులులేని Bbబాధరా సుగతిగనెనె యాహబుతా Cశునకముల కాహారమై? బాలకా
Verse 7
Fఆనృతంబులాడకుము దే హాంతమైన Bbనేమిరా? ఆనృతము చేనని Cయాతన యాలితో సహకూలఁడే Fబాలకా
Verse 8
Fకోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు Bbకోప జ్వాలలు పెంచికయ్యిను Cగోడు చెందడె హంతయై Fబాలకా
Verse 9
Fతులువల జత గూడిమాడి Bbచెలిమిచేయుట తగదురా పలువల Cసాంగత్యమున రెహ బాము Fభంగము
Fనొందఁడే Bbబాలకా
Verse 10
Fబాలుడా నీ తరుణ Bbహృదయము ప్రభున కప్పగింపరా Cశీల సౌష్ఠవ మొదవునీ Fకా
Fశీస్సులను Bbజేకూరురా Cబాలకా