FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

527 ఓ క్రైస్తవ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఓ క్రైస్తవ యువకా Fనిజమంతయు గనుమా నీ Gబ్రతుకంత మారుటె మేలు Cకోరుము
Cజీవమునే Fఓ
Chorus
Cపాపపు చీకటి బ్రతుకేలా Fశాపపు భారము నీకేలా Gపావన ప్రభుని పాదము Cజేరిన
Cజీవము Fనీకగుగా Gఓ
Verse 3
Cభయపడి వెనుకకు పరుగిడక Fబలమగు వైరిని గెలిచెదవా Gబలుడగు ప్రభుని వాక్యము Cనమ్మిన
Cగెలుపే Fనీదగుగా Gఓ
Verse 4
Cమారిన జీవిత తీరులలో Fమానుగ నీ ప్రభుసేవకురా Gమహిమ కిరీటం మన Cప్రభు
Cసేవలో Fఘనముగ Gనీకగుగా Cఓ