Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
526 యేసువలె ఇల
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
యేసువలె
A
ఇల
B
నేనుండెదను
E
యేసువలెను
Chorus
E
శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును
A
శుద్ధుడనై యుండ శ్రద్ధ
B
జూపుదు నేను యేసువలెను
Verse 3
E
భరియింపవలసిన భారంబుల్గల
A
వెన్నొ భరియింప
B
మిక్కిలి బలశాలినై
E
నేను యేసువలెను
Verse 4
E
సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్
A
సాధింపధైర్యాన సాగి
B
పోవుదు నేను
E
యేసువలెను
Verse 5
E
ధాత్రి నెల్లతోడ
A
మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ
B
మిత్రు డనై
E
నేను యేసువలెను
Verse 6
E
ఒరుల చింతలదీర్తు నుల్లాసమున
A
గూర్తు పరమ ప్రేమతో
B
నెపుడు పైకి జూతును
E
నేను
E
యేసువలెను
Verse 7
E
నా దివ్యజనకుడు నాకు
A
ననుదినమును బోధింప వాక్యంబు
B
బుద్ధితో నేర్తును యేసువలెను
Verse 8
E
వినిసంతసంబున ఘనుని
A
యాజ్ఞలనెల్ల వెనువెంట
B
జేసెద వినయంబున
E
నేను యేసువలెను