Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
525 దానియేల్వల
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
దానియేల్వలె సాహసించుడి యొంటరిగా
D
నిల్వ దానియేల్వలె సాహసించుడి
E
దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై
A
దృఢ
A
కార్యముఁ గలిగి దీనులై
D
యా దృఢ కార్యం
E
బిఁకఁ బూని తెల్పను
A
సాహసించుడి
A
దానియేల్
Chorus
A
నిక్కమగు కార్యమునందు నిలిచి
D
దైవాజ్ఞ లెలఁ గ్రక్కున
E
గైకొను జనములగాంచి చక్కఁగ
A
వారిని
A
ఘనపర్చుచు సంతతము నెనరుఁ
D
పించుచు మిక్కిలి దానియేల్సంఘమును
E
మెచ్చుచు నంగీకరించుఁడీ దానియేల్
Verse 3
A
ధారుణిపైని నగరములలో మరణించిరిగా
D
కడు శూరులనఁబడువా రనేకులు
E
వారు దానియేల్సంఘమును గని
A
కోరి
A
యేకీభవించినమది వారలే ప్రభుదేవుని
D
భట పరి వారమునఁబడి
E
యుందురు నిజ మిఁక
A
దానియేల్
Verse 4
A
కాన నీ సువిశేషమును
D
జెండ పైకెత్తుఁడీ సై
E
తానుని నెదిరించను రండి
A
దీనిని
A
దీని శ్రేణులను యు
D
ద్ధానికి రారమ్మని పిలిచి
E
దానియేల్సంఘము పక్షమునఁ బూని
A
జయధ్వనులనుఁ
A
జేయుటకై
D
దానియేల్