Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
524 భార్త క్రై
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
భార్త క్రైస్తవ యువజనులారా
A
ప్రభుకై నిలువండీ భారతరక్షక
B
భటవరులారా ప్రభువును జూపుటకై
E
లెండి
E
ఫలితము
A
గనరండీ
B
భారత
Chorus
E
బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి
A
జీవితాసక్తిపరులై అలయోసేపును బోలినవారై
B
బలతర సామర్ధ్యము జూపి
E
ఫలితముగనరండీ
E
భారత
Verse 3
E
శోధనాధికము చుట్టునున్న సకల
A
యాశలును నెట్టుచున్న బాధించుచు
B
మరి సాధించెడి యా
E
సైతానుని
E
గెలువగ లెండి
A
ఫలితము గనరండీ
B
భారత
Verse 4
E
నమ్మకంబు మదియందు బూని
A
నేర్పుతోడ ప్రభు సేవజేయ
B
రమ్మిదె యేసుని రక్షణ
E
సేవకు
E
రాజితమగు జీవమునొందున్
A
ఫలితము గనరండీ
B
భారత
Verse 5
E
విజయ కాంక్షగలవారలెల్ల వినయ
A
భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ
B
నీతిని జూపి నిరతముగ
E
వెలుగుదు
E
రండీ
A
నిజమిది
B
గనుగొనుడీ
E
భారత