Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
523 దేవాది దేవ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దేవాది దేవాత్మజా మమ్ము
F
దీవించు ప్రభురాజా దేవాదిదైవ
G
మానుషాభవ్య దేదీప్యగుణతేజా దేవాది
Chorus
C
చెదరిన నీ గొఱ్ఱెల
F
కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా
G
హృదయాభ్యుదయా సాధు జన
C
నిత్య
C
పరిపాలా
F
దేవాది
Verse 3
C
దురితాలవాలమునం బుట్టు నరకీటముల
F
మన్నా కరుణారసమనిశము మాపై
G
విరఁజల్లవే చల్లగా దేవాది
Verse 4
C
నరకంబు నిధియొడ్డున మేము
F
దిరుగుచు పడబోయిన తఱి
G
నీ వెఱిఁగి త్వరగా
C
మమ్ము
C
మరలించి
F
నావన్నా
G
దేవాది
Verse 5
C
యేసు నీ దాసులము
F
నీకు దోసిలి యొగ్గినాము
G
దోషా రోషా భ్యాసములను
C
దూరముఁ
C
దొలఁగించుము
F
దేవాది
Verse 6
C
ప్రాణేశ నీ సిలువఁ
F
జిందు శోణితంపు విలువ
G
త్రాణకరము స్ధిరము దాని
C
దర్శించుటే
C
జీవము
F
దేవాది
Verse 7
C
బాలుర మజ్ఞులము మమ్ము
F
బాలింపవే నిత్యము నీ
G
లోపలి జాలి మాకు
C
నిజముగాఁ
C
జూపించుము
F
దేవాది
Verse 8
C
ఆనందమగు నీ కృప
F
మేము ధ్యానించుటకు నేర్పుమా
G
జ్ఞానోజ్వలము బలము శిశువుల
C
మైన
C
మా
F
కవి
G
యిమ్ము
C
దేవాది