Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
522 మేలుకొని య
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
మేలుకొని యిక లేచి
C
యేసుని మేలులన్ వేనోళ్ల
D
బాడరే బాలబాలికలారా చాలా
G
పాడరే
G
వేలపాడరే
C
మేలు
Chorus
G
పక్షి గణములు కూడి
C
దేవుని ప్రేమ నెల్లను
D
పొగడుచున్నవి బాపహరుడగు క్రీస్తు
G
చెంతకు
G
పారుమా
C
రక్షణ
D
కోరుమా
G
మేలు
Verse 3
G
అరుణరాగము వెల్లి విరిసెను
C
ఆకసంబున జుక్కలణగెను తరుణ
D
ముననే లేచి దేవుని
G
కెఱగుమా
G
దీవెన
C
కరుగుమా
D
మేలు
Verse 4
G
తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని
C
మున్ముందు దేవుని తల్లి
D
దండ్రియు గురుడవీవని దలచుచూ
G
తగధ్యానించుమా
G
మేలు
Verse 5
G
జగములెల్లను జంతుజాలము ల
C
గణితంబగు జీవులెల్లను సొగసున
D
న్వేనోళ్ల బొగడుట జూడుమా
G
నీవును
G
పాడుమా
C
మేలు
Verse 6
G
నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన
C
మొసంగను సతత మాతని
D
దాపున న్వసియించుమా తగ
G
జీవించుమా
G
మేలు