Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
521 యేసుతో ఠీవ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసుతో ఠీవిగాను పోదమా!
F
అడ్డుగా వచ్చు వైరి
G
గెల్వను యుద్ధనాదంబుతో బోదము
C
యేసుతో
Chorus
C
రారాజు సైన్యమందు చేరను
F
ఆ రాజు దివ్య
G
సేవచేయను యేసు రాజు
C
ముందుగా
C
ధ్వజము బట్టి
F
నడువగా యేసుతో
G
ఠీవిగాను వెడలను
C
యేసుతో
Verse 3
C
విశ్వాస కవచమును ధరించుచు
F
ఆ రాజు నాజ్ఞ
G
మదిని నిల్పుచు అనుదినంబు
C
శక్తిని
C
బొందుచున్నవారమై యేసుతో
F
ఠీవిగాను వెడలను
G
యేసుతో
Verse 4
C
శోధనలు మనల చుట్టివచ్చినా
F
సాతాను అంబులెన్ని తగిలినా
G
భయములేదు మనకిక ప్రభువు
C
చెంత
C
నుందుము యేసుతో
F
ఠీవిగాను వెడలను
G
యేసుతో
Verse 5
C
ఓ యువతి యువకులారా
F
చేరుడి శ్రీ యేసురాజు
G
వార్త చాటుడి లోకమంత
C
యేకమై
C
యేసునాధు గొల్వను
F
సాధనంబెవరు నీవు
G
నేనెగా యేసుతో