FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

520 ఎంతో రమ్యం

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఎంతో రమ్యంబైనది భూతలమందు Bbఎంతో మాన్యంబైనది చెంత Cజేరి యేసు వింత Fపాదాబ్జముల
Fసంతసంబున పూజసల్పు Bbక్రైస్తవ గృహము Cఎంతో
Chorus
Fపిల్ల లొలీవ మొక్కలై Bbబల్లల చుట్టు ఎల్లప్పుడు Cఆడుచున్ నుల్లమందున యేసు Fచల్లని
Fవాక్యంబున్ నెల్ల Bbవేళల దలచి Cనుండుచుండెడి గృహము Fఎంతో
Verse 3
Fతల్లిదండ్రు లైక్యత దనరుచునుండి Bbదాక్షిణ్య నిధుల జిల్కి Cఎల్లప్రేమామృత మెల్ల వారల Fకొసగి
Fకల్లోలములు వీడి Bbనుల్లసిల్లెడి గృహము Cఎంతో
Verse 4
Fపొరుగువారల మైత్రిని పొందుగ Bbగోరి పొలుపారు నీతిన్ Cదనరు నురుతరనాత్మ వరముల Fపైని
Fగురిపించు వరదాత Bbయేసున్ ప్రార్థించు Cక్రైస్తవ గృహము Fఎంతో
Verse 5
Fశోధనల నన్నింటిని సర్వదా Bbపైచి శోభిల్లు విశ్వాసమున్ Cమోద మొందగ యేసునాధు Fనందున
Fనిల్పి సాదరంబుగ Bbసాక్ష్యమిడెడు క్రైస్తవ Cగృహము ఎంతో
Verse 6
Fవ్యర్థ ఖర్చుల మానుచు Bbవర్ధిల్లు కొలది సర్దుకొని Cజీవించుచున్ వృద్ధి నొందెడు Fవేళ
Fశ్రద్ధాభక్తులతో డా Bbఇద్ధరిత్రిని దశమభాగ Cమొసగెడు గృహము Fఎంతో