FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

519 రమ్ము రమ్మ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fరమ్ము రమ్ము Bbమా యింటికి Cతండ్రీ రమ్ము Fరమ్ము
Chorus
Fజగములగన్న ప్రేమ గర్భుడవు Bbజగములకావల నుందువె నీవు Cసరగ రమ్ము నీ Fబిడ్డలగృహమును
Fసందీపనంబు Bbజేయ Cరమ్ము Fరమ్ము
Verse 3
Fసంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై Bbయీ గృహ మెల్లప్పుడు Cసంతత స్వర్గవాసరూపమై సమృద్ధి Fపొందునటుల
Fరమ్ము Bbరమ్ము
Verse 4
Fఅనలజ్వాల సపర్యలు వదలి Bbయనిలపక్ష సంచరణమువదలి అనయము Cనీ గృహవాసివి నీవై Fయాశీర్వదించుటుల
Fరమ్ము Bbరమ్ము
Verse 5
Fనీ ఘననామోచ్చరణము చేత Bbనీ గృహమెల్లను పావనమై Cనీ యాగప్రేమ మర్మంబులు Fజగతి
Fబాగుగ Bbదెలియునటుల Cరమ్ము Fరమ్ము