Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
518 నేనును నా
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నేనును నా యింటివారును
D
నీతి సూర్యుని గొలుతుము
E
దీనమనసును గలిగి దేవుని
A
దివ్యసేవను
A
జేతుము
Chorus
A
అనుదినంబును ప్రభుని దలచుచు
D
అలయకను ప్రార్థింతుము అనవరత
E
మా ప్రభుని చిత్తము
A
ననుకరింతుము
A
పనులలో
Verse 3
A
వేదవాక్య పఠనమందు విసుగు
D
జెందక నుందుము ఆదరంబున
E
దైవ చిత్తము ననుసరించుచు
A
నడుతుము
Verse 4
A
ఆశతోడను ప్రభుని దినమును
D
నాచరింతుము మరువక విసుకు
E
జెందక నాలయమునకు పిన్న
A
పెద్దల
A
దెత్తుము
Verse 5
A
సంఘ కార్యక్రమములందు
D
సహకరింతుము ప్రతీతో
E
భంగ పరచెడి
A
పనులన్నిటి కృంగదీసెదమనిశము
Verse 6
A
ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను
D
భావింతుము క్షమయు స్నేహము
E
నేర్చి ప్రభుకడ శాంతితో
A
జీవింతుము
Verse 7
A
శక్తిగొలది శరీరబలమును శ్రమను
D
క్రీస్తుకు నిత్తుము భక్తితో
E
హృదయమును పూర్తిగ ప్రభునికే
A
యర్పింతుము
Verse 8
A
చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత
D
వారసులంచును అన్నివేళల వారి
E
వృద్ధికి మిన్నగ దోడ్పడెదము
Verse 9
A
పెద్దవారలు దైవజనులని పేర్మితో
D
భావింతుము శుద్ధుడగు ప్రభు
E
క్రీస్తు మనసును శ్రద్ధతోడను
A
జూపుచు
Verse 10
A
జీవితంబున ప్రభుని ప్రేమా
D
శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల
E
రీతి వెలుగుచు దివ్యసన్నిధి
A
నుందుము