FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

517 యెహోవ యందు

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fయెహోవ యందు భక్తి Bbబహుగ గలిగియుండి మహిమాఢ్యుని Cమార్గంబులయందు గృహముల నడుపు Fనరులే
Fధన్యులు
Chorus
Fదేవుని యందలి భయము Bbదీనుల దీవించున్ నీవు Cనీ జేతుల కష్టార్జితమును Fనిత్యము
Fననుభవంతువు Bbనిజముగ
Verse 3
Fఉల్లమలర భార్య ద్రాక్షా Bbవల్లివలె ఫలించు పిల్లలొలీవ Cమొక్కల చందము పెంపొందుదు Fరెంతయు
Fసొంపుగను
Verse 4
Fదేవుని భక్తియే నీ Bbకిల దీర్ఘాయువు నిచ్చు( Cగావున నీ పిల్లల Fపిల్లలను
Fగాంతువు Bbప్రభు Cకృపతోఁ Fవెలగుదువు