Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
516 యేసుక్రీస్
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసుక్రీస్తుని దాసులారా మీ
F
సుతులకును నేర్పరె ఆశతో
G
యెహోవ యాజ్ఞల నభ్యసింపగ
C
జేయరే
C
యేసు
Chorus
C
పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల
F
నడతలన్ ఎల్ల విషయము
G
లందు మాదిరి పిల్లలకు
C
గనుపర్చరే
C
యేసు
Verse 3
C
మోదమిచ్చు కుటుంబ ప్రార్థన
F
నేదినంబును మానక ఆదివారపు
G
బడికి బిడ్డల నాదరముతో
C
బంపరే
C
యేసు
Verse 4
C
యేసునాధుని బోలు నాయకు
F
డే జగంబున లేడని
G
యేసు కే నిజ
C
శిష్యులగుటకు
C
నేర్పరే
F
యౌవనులకు
G
యేసు
Verse 5
C
యేసు శౌశీల్యమును వారికి
F
బోధింపరే పసితనమునె వారి
G
హృదయము యేసురూపము దాల్చును
C
యేసు
Verse 6
C
యేసుక్రీస్తులొ నిలిచి వారలు
F
యేపుమీర ఫలింపగా యేసు
G
వాక్యము వారి యెదలలో
C
నాశతోడను
C
నాటరే
F
యేసు