FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

515 ప్రభువుగన్

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున Aక్రీస్తున్ ప్రభువుగా ప్రతిష్టింపరె Bవిభవమొందగ నతని శుభమౌ Eనామము
Eధర సౌ రభమును Aవెదజల్లగ ప్రబలమౌ ప్రేమన్ Bప్రభుని యెడ గనపర్చరె Eప్రభువు
Chorus
Eపూర్ణ ప్రేమను జూపరే Aగృహమున క్రీస్తును పూర్ణ Bప్రేమను జూపరే పూర్ణ Eహృదయముతోను
Eపూర్ణయాత్మతో మరి ప్ర Aపూర్ణ శక్తితో జూపరే Bక్రీస్తునిలో సం పూర్ణులగుటకు Eసాగరె
Eప్రభువు
Verse 3
Eభక్తితోడను గొల్వరే గృహమున Aక్రీస్తున్ భక్తితోడను గొల్వరే Bముక్తినాధుడు తన స్వ Eరక్తమీయను
Eమనకై రిక్తుడాయెను Aజూడరే ముక్తిదాతను Bనా సక్తితో Eగొనియాడరే ప్రభువు
Verse 4
Eనమ్మకస్థులై యుండరే గృహమున Aక్రీస్తుకు నమ్మకస్థులై యుండరే Bఅమ్మహాత్ముని నామ మిమ్మహిన్ Eదగజాటన్
Eనమ్మె మిమ్మును Aజూడరె సమ్మతిన్ Bగ్రీస్తున్ నమ్మకంబుగ Eజాటరె ప్రభువు