Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
514 దేవర బ్రోవ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దేవర బ్రోవుమా దీన
F
కుటుంబమున్ దీవెన లొసగుచు
G
ధాత్రిని నడుపుమా దేవర
Chorus
C
పావనమగు స్వ
F
భావము నిమ్మా
G
పాలించర మా
C
పాలిటిదైవమ దేవర
Verse 3
C
యేసు ప్రభువ మా
F
యింటికి శిరసుపై వాసముజేయు
G
మా యందున నిలువుమ
C
దేవర
Verse 4
C
అనుదిన భోజనం
F
బనుగ్రహించి మా
G
పనిపాటులలో ప్రక్కను
C
నిలువుమ దేవర
Verse 5
C
పిల్లల పెద్దలన్ బెంచుమ
F
ప్రేమతో నెల్ల సమయముల
G
యందున గావుమ దేవర
Verse 6
C
అణకువ త్యాగము నతిధి
F
సత్యార్యముల్ గణుతించుచు నిను
G
గొలుతుము దేవ దేవర
Verse 7
C
నీ పరిశుద్ధత నేర్పుము
F
యేసువ కాపరి వీవై
G
కాయుము మమ్ము దేవర
Verse 8
C
క్రైస్తవ జీవము
F
క్రమముగ నొందుచు
G
ప్రస్తుతింతుమో ప్రభువా
C
బ్రోవుమ దేవర