Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
513 శృంగార దేశ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
శృంగార దేశము చేరఁగానే
Bb
నా దుఃఖ బాధలన్నియుఁ
C
బోవున్ యేసుని యొద్దను
F
నిత్యమునే
F
నుండుట మిక్కిలి యాశ్చర్యము
Bb
ఇదే నాకు ఆనందము
C
ఆనందము, ఆనందము నేను
F
ఆయనను
F
జూచుటయే
Bb
ఇదే
C
నాకుఁ
F
బరమానందము
Chorus
F
అమితమైన కృపవలన నన్ను
Bb
స్వర్గంబునఁ జేర్చుదురు అచ్చోటనుండి
C
యేసుని గాంచి స్తుతి
F
కీర్తనలు
F
పాడుదును.
Verse 3
F
నేను ప్రేమించు స్నేహితులును
Bb
అక్కడఁ జూచి సంతోషింతును
C
నాయేసు ముఖము చూచుటయే
F
నిత్యము
F
నాకది
Bb
యానందము.
Verse 4
F
ఆ స్వర్గ సౌఖ్య
Bb
మొందువరకు కండ్లతోఁ జూడక
C
పోయినను యేసుని మాటలు
F
గైకొనుచు
F
నాత్మతోఁ
Bb
జూచి
C
సంతోషింతును