FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

512 స్వంతత్ర ర

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dస్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం Gస్వామి యేసు ఘన Aసామ్రాజ్యం స్వకీయ రాజ్యంమన Dరాజ్యం
Dసమాధానముగల Gరాజ్యం Aస్వతంత్ర
Chorus
Dఆద్యంతము లేనిది యీ Gరాజ్యం అక్షయ విమల Aసదా సుఖరాజ్యం చోద్యము Dవచింప
Dసుందర రాజ్యం Gసురుచిర నీతియు Aగల రాజ్యం Dస్వతంత్ర
Verse 3
Dమన దేవుని సహవాసము Gకలుగున్ మరణ దుఃఖ Aబాధలు మరి తొలుగున్ Dయేసులేని
Dకాంతియై ప్రభు Gవెలుగున్ కనలేమిక Aచీకటి తొలుగున్ Dస్వతంత్ర
Verse 4
Dసూర్చు నెండవడ గాలియు Gనైనన్ సోకదు తన Aప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం Dబాకలియైనన్
Dఅటనుండవు Gదాహములైనన్ Aస్వతంత్ర
Verse 5
Dనీతిమంతులట నూతన గీతం Gప్రీతిగ పాడుచు ప్రభుని Aసమేతం దూతల బోలి Dవసింతురు
Dనిరతం జ్యోతులవలె Gవెలుగుదురు సతం Aస్వతంత్ర
Verse 6
Dజీవ వృక్ష ఫలముల Gదినిపించున్ జీవ జలంబుల Aమరి ద్రావించున్ దేవుడె Dమన
Dకన్నీటిని దుడుచున్ Gదేవతలందరి పయినుంచున్ Aస్వతంత్ర