FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

511 ఏదియది యేద

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఏదియది యేదియది యేదిరా Aమన దేశము పాదుకొన్న Bలౌకికునకు బహుళ దుఃఖ Eపాశము
Eఏదియది
Chorus
Eసిలోమను కొలను గల Aజీవన ప్రదేశము పాలు Bతేనె లొల్కు నట్టి Eపరమ
Eకానాన్ Aదేశము Bఏదియది
Verse 3
Eఆయతమై యున్నదది యమర Aజనుల కోసము సీయోనను Bపేరుగల శ్రీకరుని నివాసము Eఏదియది
Verse 4
Eజీవ ప్రవాహములు గల Aజీవుల స్వదేశము కేవల Bపరిశుద్ధమైన కెరు బుల Eస్వదేశము
Eఏదియది
Verse 5
Eయేసు జన స్వాస్థ్య Aమిదే యిశ్రాయేలు దేశము Bమేసయ్య యను రాజుసదా Eమృతములిడు
Eదేశము Aఏదియది
Verse 6
Eకోరికలు దీరునట్లు గొబ్బుననేఁ Aబోదురా చేరి సౌఖ్యమొంద Bమదిని స్ధిరతఁ బూని Eయుంటిరా
Eఏదియది
Verse 7
Eమరణమును యోర్దాన్ నది Aమధ్యమందు గంటిరా తరుణమునేఁ Bగాచి దాని దాటిపోవ Eనుంటిరా
Eఏదియది
Verse 8
Eకాలు ధరను నిల్వదది Aకండ్లుఁబడు దాకరా మేలుకొని Bయుంటిరా మేర దాట Eలేకరా
Eఏదియది